| Hint | Answer | % Correct |
|---|---|---|
| ద్రావిడ భాషా కుటుంబానికి పేరు ఇచ్చినది | అరవం | 74%
|
| శ్రీలంకలో అధికారికమైనది | అరవం | 74%
|
| రెండు రాష్ట్రాల్లో అధికారిక భాషైనది | తెలుగు | 68%
|
| అన్నిటి కంటే తక్కువ సంస్కృత పదాలు వాడేది | అరవం | 63%
|
| హంపి నగరంలో ప్రధాన భాష | కర్ణాటం | 63%
|
| "హువ్వు", "హుళి" లాంటి మాటలు వాడేది | కర్ణాటం | 58%
|
| అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎక్కువ మందికి మాతృభాష | తెలుగు | 58%
|
| అన్నిటి కంటే ఎక్కువ మందికి మాతృభాష | తెలుగు | 58%
|
| తెలుగు లిపికి అన్నిటి కంటే పోలిన లిపి వాడేది | కర్ణాటం | 58%
|
| అన్నిటి కంటే పాత సాహిత్యమున్నది | అరవం | 58%
|
| దక్షిణ-మధ్య శాఖలోకు వచ్చేది | తెలుగు | 53%
|
| "చెన్నపట్నం" లేదా "చెన్నై" అనే పేరు మూలభాష | తెలుగు | 47%
|
| అరబ్బీ, తుళు నుండి వచ్చిన మాటలు వాడే బ్యారి భాషకు మూలం | మలయాళం | 42%
|
| "ఞ్ఞ", "ఙ్ఙ" లాంటి అక్షరాలు సాధారణంగా వాడేది | మలయాళం | 37%
|
| చాళుక్య సామ్రాజ్యానికి అధికారిక భాష | కర్ణాటం | 37%
|
| దాని సాహిత్యం అన్నిటి కంటే ఎక్కువ జ్ఞానపీఠ పురస్కారాలు పొందినది | కర్ణాటం | 32%
|
| సామాన్యమైన లేక్కలో అన్నిటి కంటే ఎక్కువ అక్షరాలు వాడేది | మలయాళం | 32%
|
| ఆస్ట్రేలియాలో ఎక్కువ మందికి మాతృభాష | అరవం | 32%
|
| కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఇద్దరి మాతృభాష | తెలుగు | 26%
|
| బుడతకీచులకు (తర్వాత ఆంగ్లేయులకూ పరాసులకూ) మామిడిపళ్ళకు మాట ఇచ్చినది | మలయాళం | 26%
|