సరైన ద్రావిడ భాష నొక్కండి - Statistics

General Stats
  • This quiz has been taken 33 times
  • The average score is 10 of 20
Answer Stats
Hint Answer % Correct
ద్రావిడ భాషా కుటుంబానికి పేరు ఇచ్చినది అరవం
74%
శ్రీలంకలో అధికారికమైనది అరవం
74%
రెండు రాష్ట్రాల్లో అధికారిక భాషైనది తెలుగు
68%
అన్నిటి కంటే తక్కువ సంస్కృత పదాలు వాడేది అరవం
63%
హంపి నగరంలో ప్రధాన భాష కర్ణాటం
63%
"హువ్వు", "హుళి" లాంటి మాటలు వాడేది కర్ణాటం
58%
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎక్కువ మందికి మాతృభాష తెలుగు
58%
అన్నిటి కంటే ఎక్కువ మందికి మాతృభాష తెలుగు
58%
తెలుగు లిపికి అన్నిటి కంటే పోలిన లిపి వాడేది కర్ణాటం
58%
అన్నిటి కంటే పాత సాహిత్యమున్నది అరవం
58%
దక్షిణ-మధ్య శాఖలోకు వచ్చేది తెలుగు
53%
"చెన్నపట్నం" లేదా "చెన్నై" అనే పేరు మూలభాష తెలుగు
47%
అరబ్బీ, తుళు నుండి వచ్చిన మాటలు వాడే బ్యారి భాషకు మూలం మలయాళం
42%
"ఞ్ఞ", "ఙ్ఙ" లాంటి అక్షరాలు సాధారణంగా వాడేది మలయాళం
37%
చాళుక్య సామ్రాజ్యానికి అధికారిక భాష కర్ణాటం
37%
దాని సాహిత్యం అన్నిటి కంటే ఎక్కువ జ్ఞానపీఠ పురస్కారాలు పొందినది కర్ణాటం
32%
సామాన్యమైన లేక్కలో అన్నిటి కంటే ఎక్కువ అక్షరాలు వాడేది మలయాళం
32%
ఆస్ట్రేలియాలో ఎక్కువ మందికి మాతృభాష అరవం
32%
కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఇద్దరి మాతృభాష తెలుగు
26%
బుడతకీచులకు (తర్వాత ఆంగ్లేయులకూ పరాసులకూ) మామిడిపళ్ళకు మాట ఇచ్చినది మలయాళం
26%
No matching quizzes found
Score Distribution
Percent of People with Each Score
Percentile by Number Answered
Your Score History
You have not taken this quiz