| Question | Answer | % Correct |
|---|---|---|
| అక్కడ రోమక నగరం ఉంటుంది | ఇటలీ | 100%
|
| ఎక్కువ మంది దీన్ని వండుతారు | ఇడ్లీ | 100%
|
| రెండవ ప్రపంచ యుద్ధంలో నష్టపడింది | ఇటలీ | 100%
|
| దాని ఆకారం కాలిజోడులాగుంటుంది | ఇటలీ | 100%
|
| ఒక పెద్ద సామ్రాజ్యానికి మూలం | ఇటలీ | 100%
|
| దాని పిండి తో దోసెలు కూడా చెయ్యచ్చు | ఇడ్లీ | 100%
|
| దీన్ని మామూలుగా పొద్దున తింటారు | ఇడ్లీ | 100%
|
| ఇది ద్రవపదార్థం దగ్గర కనపిచ్చచ్చు | రెండూ | 67%
|
| ముక్కలు ముక్కలుగా విరిగుండచ్చు | రెండూ | 33%
|
| దీనికి దక్షిణ దిక్కు తో సంబంధముంది | రెండూ | 33%
|
| ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులు దాన్ని వర్ణిస్తాయి | రెండూ | 33%
|
| ఇది చాలా వంటకాలకు మూలం | రెండూ | 33%
|
| మార్చి ౩౦న దాని పండుగ | ఇడ్లీ | 33%
|
| దీని చరిత్ర ఎక్కువ ప్రాచీనమైనది | ఇటలీ | 0%
|
| నరేంద్ర మోదీ కోసం ప్రచారం చేస్తుంది | రెండూ | 0%
|