thumbnail

గోదావరా కృష్ణా?

ఈ వాక్యాలు కృష్ణా నదిని వర్ణిస్తాయా, గోదావరి నదిని వర్ణిస్తాయా, లేకపోతే రెండిటిని వర్ణిస్తాయా?
ఈ పరీక్ష మన పరీక్ష పోటీ కోసం! మీకు కూడా పాల్గొనాలనుందంటే ఈ బ్లాగు చదవండి
Quiz by
thread
Rate:
Last updated: November 21, 2024
You have not attempted this quiz yet.
First submittedMay 17, 2024
Times taken3
Average score60.0%
Report this quizReport
4:00
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
1. విజయవాడ పక్కన ప్రవాహిస్తుంది
గోదావరి
కృష్ణా
రెండూ
2. బంగాళాఖాతంలోకి కలిసిపోతుంది
గోదావరి
కృష్ణా
రెండూ
3. దానికి "దక్షిణ గంగా" అనే పేరుంది
గోదావరి
కృష్ణా
రెండూ
4. కర్ణాటకంలో ప్రవాహిస్తుంది
గోదావరి
కృష్ణా
రెండూ
5. తుంగభద్ర నది దాని ఉపనది
గోదావరి
కృష్ణా
రెండూ
6. మహాబళేశ్వరం దగ్గర మొదలవుతుంది
గోదావరి
కృష్ణా
రెండూ
7. దాని ముఖభూమిలో కోనసీమ ద్వీపాలుంటాయి
గోదావరి
కృష్ణా
రెండూ
8. త్రయంబకేశ్వర కొండల్లో మొదలవుతుంది
గోదావరి
కృష్ణా
రెండూ
9. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ఎక్కువగా ఈ నది నుండి వచ్చింది
గోదావరి
కృష్ణా
10. దాని పేరుతో ఆంధ్రప్రదేశ్లో జిల్లా ఉంది
గోదావరి
కృష్ణా
రెండూ
11. భద్రాచలం పక్కనుంటుంది
గోదావరి
కృష్ణా
రెండూ
12. నాగార్జునసాగర్‌ ఆనకట్ట ఈ నదిపై కట్టారు
గోదావరి
కృష్ణా
రెండూ
13. కాళేశ్వరం పక్కనుంటుంది
గోదావరి
కృష్ణా
రెండూ
14. దాని మూలం మహరాష్ట్రంలో
గోదావరి
కృష్ణా
రెండూ
15. శ్రీశైలం పక్కనుంటుంది
గోదావరి
కృష్ణా
రెండూ
Save Your Stats
Your Next Quiz
Name all 50 states in the USA. Easy, right?
Based on the clues, can you guess these cities which start with each letter of the alphabet?
Drag the flag onto the correct country. Careful, though! One wrong move and the game ends.
From the list of words, choose the ones that are also a European city, town, village, municipality, etc...
3 Comments
+1
Level 68
May 17, 2024
7/15
+1
Level 68
Nov 21, 2024
not filled in telugu u buffoonery!!1!
+1
Level 79
Nov 21, 2024
oh