ఆరు మెట్ల విభజనం - తెలుగు జిల్లాలు - Statistics

General Stats
  • This quiz has been taken 3 times
  • The average score is 10 of 24
Answer Stats
Color సంబంధం జిల్లా % Correct
Green అరకులోయ ఉన్న జిల్లా... అల్లూరి సీతారామ రాజు
100%
Green దానికి పేరిచ్చిన పురుషుడి పుట్టిన జిల్లా... విశాఖపట్నం
100%
Blue తిరుమల ఉన్న జిల్లా... తిరుపతి
67%
Yellow ఆంధ్రలో అతిపెద్ద జనాభా ఉన్న జిల్లా... ప్రకాశం
67%
Green దాని కంటే తక్కువ పరిమాణమున్న ఒకే ఒక జిల్లా... హైదరాబాదు
33%
Green అదే వర్ణం తో మొదలయ్యే పేరున్న జిల్లా... హనుమకొండ
33%
Green దాని పేర్లో చివరి ప్రత్యయం ఈ జిల్లా పేర్లో కూడా ఉంది: నల్గొండ
33%
Green అక్కడ నించి రాష్ట్ర సరిహద్దు దాటితే వచ్చే జిల్లా... పల్నాడు
33%
Blue దాని తప్ప ఈ జిల్లాలోనే భారతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐ.ఐ.టీ) ఉంది: సంగారెడ్డి
33%
Blue దాని పేర్లో మొదటి అక్షరాన్ని మారిస్తే ఈ జిల్లా పేరు వస్తుంది: రంగారెడ్డి
33%
Blue ఆ జిల్లాలో మొదలయ్యే హైదరాబాదు వెలి చుట్టు బాటు (ఔటర్ రింగ్ రోడ్) ఉత్తర కొన ఉన్న జిల్లా... మేడ్చలు-మల్కాజ్గిరి
33%
Blue దాని దక్షిణ సరిహద్దైన మూసీ నదికి మూలమైన జిల్లా... వికారాబాదు
33%
Blue అక్కడ నించి నైరుతి దిక్కులో వెళ్తే వచ్చే జిల్లా... నారాయణపేట
33%
Yellow ఆ జిల్లానూ ఈ జిల్లానూ ఒకే దశాబ్దంలో ఏర్పడ్డాయి: విజయనగరం
33%
Yellow దాని పేర్లో మొదటి మూడు అక్షరాలు ఈ జిల్లా కేంద్ర కార్యాలయ నగరం పేర్లోనూ మొదటి మూడు అక్షరాలు: ఎన్టీఆర్
33%
Yellow అది ఈ జిల్లాలో భాగంగా ఉండేది: కృష్ణా
33%
Yellow అందులోని అతిపెద్ద ద్వీపం కంటే పెద్ద ద్వీపమున్న జిల్లా... కోనసీమ
33%
Yellow అది ఈ జిల్లా లో భాగంగా ఉందేది: తూర్పు గోదావరి
33%
Red తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మామిడి రకం మూల జిల్లా... నంద్యాల
33%
Red అది ఈ జిల్లాలో భాగంగా ఉందేది: కర్నూలు
33%
Red దాని ప్రధాన నగరం నించి నది దాటి వెళ్తే వచ్చే జిల్లా... జోగులాంబ గద్వాలు
33%
Red దానిపేర్లోనూ ఈ జిల్లాపేర్లోనూ దేవీ పేర్లున్నాయి: పార్వతీపురం మన్యం
33%
Red దానికి తూర్పున జిల్లా... శ్రీకాకుళం
33%
Red ఆ జిల్లా మొదటి అక్షరం ఈ జిల్లా సామాన్య పేర్లో కూడా మొదటి అక్షరం: శ్రీ సత్యసాయి
33%
No matching quizzes found
Score Distribution
Percent of People with Each Score
Percentile by Number Answered
Your Score History
You have not taken this quiz