అ-బండి ఱ కాలిఫోర్నియా నగరాలు - Statistics

General Stats
  • This quiz has been taken 0 times
  • The average score is 0 of 27
Answer Stats
అక్షరం నగరం % Correct
ఆరెంజి కౌంటీలో ఒక యోజిత నగరం అర్వైను
0%
డిస్నీలాండున్న ఊరు ఆనహైం
0%
కోచెల్లా సంగీత ఉత్సవం జరిగే స్థలం ఇండియో
0%
శాక్రమెంటో పక్కన ఒక పెద్ద ఉపనగరం ఎల్కు గ్రోవు
0%
ఇక్కడున్న కప్ప గురించి మార్క్ ట్వేన్ కథ రాసారు ఏంజెల్సు కాంపు
0%
కెనడాలోని ప్రాంతం నించి పేరు తీసుకున్న ఊరు ఒంటారియో
0%
అఖాత వంతెన (బే బ్రిడ్జి) ద్వారా "శ" నగరానికి సంధించినది ఓక్లాండు
0%
యాపిల్ ప్రధాన కార్యాలయం కూపెర్టీనో
0%
గ్రిఫిత్ పార్కు, బర్బాంకు పక్కన ఒక ఊరు గ్లెండేలు
0%
స్వామినారాయణ దేవాలయమున్న నగరం {చీనో} హిల్సు
0%
అదే పేరున్న జాతీయ ఉద్యానవనానికి పక్కనున్నది జాషువా ట్రీ
0%
దక్షిణ అఖాతం (సౌత్ బే) ప్రాంతంలో "ల" నగరానికి ఉపనగరం టారెన్సు
0%
ఒక విదేశ రాజధాని నగరం పేరున్నది డబ్లిను
0%
అక్కడ ఒక రకమైన చెట్టు సమృద్ధివల్ల దాని పేరి వచ్చింది తౌజెండోక్సు
0%
వైను పానానికి పేరున్న ఊరు నాపా
0%
కాలిఫోర్నియా సాంకేతిక విశ్వివిద్యాలయమున్న ఊరు పాసడీనా
0%
మధ్య లోయలో అతిపెద్ద నగరం ఫ్రెస్నో
0%
కాలిఫోర్నియా విశ్వివిద్యాలయం మొదటి ప్రాంగణమున్న ఊరు బెర్కెలీ
0%
యాపిలు ప్రధాన కార్యాలయమున్న ఊరు మౌంటెన్వ్యూ
0%
హంబోల్టు కౌంటీ సీటు యురేకా
0%
ఇన్లాండెంపైరు ప్రాంతంలో అతిపెద్ద నగరం రివర్సైడు
0%
చలనచిత్ర పరిశ్రమకు కేంద్ర నగరం లాసేంజలెసు
0%
టులారీ కౌంటీ సీటు వైసేలియా
0%
కేబులు బంళ్ళకు బాగా తెలిసిన నగరం శాన్ఫ్రాన్సిస్కో
0%
షాస్టా సరస్సుకు దగ్గరున్న నగరం షాస్టా లేకు
0%
శానోజే తర్వాత సిలికాన్వ్యాలీ లో పెద్ద నగరం సన్నీవేలు
0%
ఆరెంజి కౌంటీలో తీరం పక్కన అతిపెద్ద నగరం {హంటింగ్టను} బీచి
0%
No matching quizzes found
Score Distribution
Percent of People with Each Score
Percentile by Number Answered
Your Score History
You have not taken this quiz