అ-బండి ఱ కాలిఫోర్నియా నగరాలు

ఇచ్చిన సూచనల పట్టి, ప్రతి అక్షరానికి కాలిఫోర్నియా లో ఒక నగరం పేరు రాయండి.
కొన్ని అక్షరాలకు ఏమీ బాగా తెలిసిన నగరాలు లేవు, కాబట్టి వాటిని పరీక్షా నించి తీసేసాం.
రోమనీకరణలు కూడా రాయచ్చు.
Quiz by
thread
Rate:
Last updated: March 1, 2025
You have not attempted this quiz yet.
First submittedMarch 1, 2025
Times taken0
Report this quizReport
8:00
ఇక్కడ నగరం పేరు రాయండి
0
 / 27 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
అక్షరం
 
నగరం
ఆరెంజి కౌంటీలో ఒక యోజిత నగరం
అర్వైను
డిస్నీలాండున్న ఊరు
ఆనహైం
కోచెల్లా సంగీత ఉత్సవం జరిగే స్థలం
ఇండియో
 
 
 
 
 
 
శాక్రమెంటో పక్కన ఒక పెద్ద ఉపనగరం
ఎల్కు గ్రోవు
ఇక్కడున్న కప్ప గురించి మార్క్ ట్వేన్ కథ రాసారు
ఏంజెల్సు కాంపు
 
 
కెనడాలోని ప్రాంతం నించి పేరు తీసుకున్న ఊరు
ఒంటారియో
అఖాత వంతెన (బే బ్రిడ్జి) ద్వారా "శ" నగరానికి సంధించినది
ఓక్లాండు
 
 
యాపిల్ ప్రధాన కార్యాలయం
కూపెర్టీనో
 
 
గ్రిఫిత్ పార్కు, బర్బాంకు పక్కన ఒక ఊరు
గ్లెండేలు
 
 
 
 
స్వామినారాయణ దేవాలయమున్న నగరం
చీనో హిల్సు
 
 
అదే పేరున్న జాతీయ ఉద్యానవనానికి పక్కనున్నది
జాషువా ట్రీ
 
 
 
 
దక్షిణ అఖాతం (సౌత్ బే) ప్రాంతంలో "ల" నగరానికి ఉపనగరం
టారెన్సు
 
 
ఒక విదేశ రాజధాని నగరం పేరున్నది
డబ్లిను
 
 
 
 
అక్కడ ఒక రకమైన చెట్టు సమృద్ధివల్ల దాని పేరి వచ్చింది
తౌజెండోక్సు
 
 
 
 
 
 
వైను పానానికి పేరున్న ఊరు
నాపా
కాలిఫోర్నియా సాంకేతిక విశ్వివిద్యాలయమున్న ఊరు
పాసడీనా
మధ్య లోయలో అతిపెద్ద నగరం
ఫ్రెస్నో
కాలిఫోర్నియా విశ్వివిద్యాలయం మొదటి ప్రాంగణమున్న ఊరు
బెర్కెలీ
 
 
యాపిలు ప్రధాన కార్యాలయమున్న ఊరు
మౌంటెన్వ్యూ
హంబోల్టు కౌంటీ సీటు
యురేకా
ఇన్లాండెంపైరు ప్రాంతంలో అతిపెద్ద నగరం
రివర్సైడు
చలనచిత్ర పరిశ్రమకు కేంద్ర నగరం
లాసేంజలెసు
టులారీ కౌంటీ సీటు
వైసేలియా
 
 
కేబులు బంళ్ళకు బాగా తెలిసిన నగరం
శాన్ఫ్రాన్సిస్కో
షాస్టా సరస్సుకు దగ్గరున్న నగరం
షాస్టా లేకు
శానోజే తర్వాత సిలికాన్వ్యాలీ లో పెద్ద నగరం
సన్నీవేలు
ఆరెంజి కౌంటీలో తీరం పక్కన అతిపెద్ద నగరం
హంటింగ్టను బీచి
 
 
Save Your Stats
Your Next Quiz
48 nations will compete in the 2026 men's FIFA World Cup. How many can you name?
Drag the flag onto the correct state. Careful, though! One wrong move and the game ends.
Can you click these Disney characters on the picture?
You will be shown 10 random numbers between 1 and 100 without knowing what's next. Your task is to put them in order! But beware, if a number cannot be placed, the quiz ends...
Comments
No comments yet