thumbnail

ఒకే ఒక మిగిలిన ఆంధ్ర జిల్లా

ప్రతి వివరణకి ఇదివరకు జవాబుగా రాని తగిన జిల్లా ఒకటే ఉంటుంది, మీరు అది చెప్పాలి.
cornflakesfu చేసిన ఈ ఆంగ్ల పరీక్ష నించి ఉద్దేశం వచ్చింది
Quiz by
thread
Rate:
Last updated: April 6, 2025
You have not attempted this quiz yet.
First submittedApril 6, 2025
Times taken1
Average score100.0%
Report this quizReport
8:00
ఇక్కడ వ్రాయండి
0
 / 26 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
 
ఇలాంటి ఒకే మిగిలిన జిల్లా
జిల్లా
దాని పేర్లో మొదటి వర్నం గకారం
గుంటూరు
తెలంగాణతోనూ బంగాళాఖాతంతోనూ దానికి సరిహద్దుంది
ప్రకాశం
త్రిపుర రాష్ట్రం కంటే పెద్ద ప్రాంతం దానికి ఉంది
నెల్లూరు
దాని ప్రధాన కేంద్ర నగరం ద్వీపం మీద ఉంది
కోనసీమ
దాని పూర్తి పేర్లో ఒక వ్యక్తి ఇంటిపేరుంది
అల్లూరి
ఒకప్పుడు ఆంధ్ర రాజధాని అక్కడుండేది
కర్నూలు
1970 దశాబ్దంలో జిల్లా ఏర్పడింది
విజయనగరం
పది లక్షల కంటే తక్కువ జనసంఖ్య దానికి ఉంది
మన్యం
దానికి ఒడ్డె (ఒడిషా) రాష్ట్రం తో సరిహద్దు
శ్రీకాకుళం
దాని పేరు ఒక చారిత్రక ప్రాంతం నించి వచ్చింది
పల్నాడు
శ్రీ అని దాని పేర్లో ఉంది
శ్రీ సత్యసాయి
దాని ప్రధాన కేంద్ర నగరం ఒక ఉపనగరం
అనకాపల్లి
ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంది
విశాఖపట్నం
ఇలాంటి ఒకే మిగిలిన జిల్లా
జిల్లా
దాని పేరు ముఖ్యమంత్రి కాని వ్యక్తి పేరు
అన్నమయ్య
అక్కడ సఘం కంటే ఎక్కువ మంది ఒక నగరంలోనే ఉంటారు
ఎన్.టి.ఆర్
అక్కడ ఒక త్రిలింగ క్షేత్రముంది
నంద్యాల
దానికి తెలంగాణ తో సరిహద్దుంది
ఏలూరు
దాని అధికారిక పేరు ఒక ముఖ్యమంత్రి పేరు మీద పెట్టారు
కడప
ఒక జాతీయ ఉద్యానవనం అక్కడుంటుంది
తిరుపతి
దాని ప్రధాన కేంద్ర నగరం ఇంకో జిల్లా ప్రధాన కేంద్రంగా ఉండేది
కాకినాడ
2022లో ఏర్పడింది
బాపట్ల
రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉంది
కృష్ణా
దాని జనసంఖ్యలో పావు మంది మాతృభాష తెలుగు కాదు
చిత్తూరు
దాని ప్రధాన కేంద్ర నగరం నది పక్కనుంది
తూర్పు గోదావరి
రాయలసీమలో ఉంది
అనంతపురం
ఆంధ్ర ప్రదేశ్లో ఉంది
పశ్చిమ గోదావరి
Save Your Stats
Your Next Quiz
Can you name the capitals cities of all 196 countries in the world?
20 random countries have been removed from the map of the world! Can you identify them in 3 minutes?
Click capital cities. Click nothing but capital cities. Clicking any other city will instantly end the quiz!
Drag the flag onto the correct country. Careful, though! One wrong move and the game ends.
2 Comments
+1
Level 68
Apr 6, 2025
telangana version when
+1
Level 79
Apr 6, 2025
నాయి గాడు ఎస్వీజీ సర్చేసినప్పుడు

నిజానికి ఈ పరీక్షలో రెండూ ఉంటే బాగుండేది, రెండు రాష్ట్రాల ఎస్వీజీ చేసేసేనా?