తేలిక భూగోళశాస్త్రం: నిజమా కాదా?

భూగోళశాస్త్రం గురించి ఈ వాక్యాలు నిజామో కావో చెప్పడానికి ప్రయత్నం చెయ్యండి.
ఈ క్విజ్ ఆంగ్లంలో Quizmaster చేసిన ఈ క్విజ్కు అనువాదం
Quiz by
thread
Rate:
Last updated: April 21, 2024
You have not attempted this quiz yet.
First submittedAugust 30, 2022
Times taken10
Average score80.0%
Report this quizReport
4:00
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
1. చైనా జనసంఖ్య అమెరికా సంయుక్త రాష్ట్రాలదాని కంటే ఎక్కువ
నిజం
తప్పు
2. చాద్ అని ఒక దేశం ఉంది
నిజం
తప్పు
3. గ్రీన్లండ్ ద్వీపం మీద ఎక్కువగా అడవులుూ గడ్డినూ ఉంటాయి, కాబట్టి దాని పేరు గ్రీన్లండ్ (ఆంగ్లంలో ఆకుపచ్చ భూమి)
గ్రీన్లండ్ మీద ఎక్కువగా హిమం ఉంది.
నిజం
తప్పు
4. ప్రపంచం లో ఏక్కువ ఎత్తైన పర్వతం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉంది
ఎవరెస్ట్ పర్వతం చైనా నేపాల్ మధ్యలో ఉంది
నిజం
తప్పు
5. పారిస్ నుండి లండన్ వరకు వెళ్ళడానికి విమానాలు మామూలుగా ౫ లేదా ౬ గంటలు తీసుకుంటాయి
విమానం ఒక గంటలోనే చేరుతుంది
నిజం
తపపు
6. బ్రజిల్ అధికారిక భాషా స్పానిష్
అది పోర్చుగీస్
నిజం
తప్పు
7. కెనడా జెండా మీద మేపుల్ అకు ఉంది
నిజం
తప్పు
8. ప్రపంచంలో సగం కంటే ఎక్కువ భాగం మీద నీళ్ళున్నాయి
నిజం
తప్పు
9. కొన్ని సమ్వత్సరాల్లో ఆమెజాన్ పూర్తిగా ఎండిపోతుంది
నిజం
తప్పు
10. ఈజిప్ట్ ఆఫ్రికా ఉత్తరంలో ఉంది
నిజం
తప్పు
11. ముంబాయి (ఇదివరకు బొమ్బే) భారతదేశం రాజధాని
భారతదేశం రాజధాని ఢిల్లీ
నిజం
తప్పు
12. ఎక్కువ మంది భూమధ్య రేఖ పైన ఉంటారు, దాని కింద కంటే
నిజం
తప్పు
13. ఇరాన్ పేరు నుండి ఓక అక్షరం తేడా తో ఇంకో దేశం పేరు ఉంది
ఆ దేశం ఇరాక్
నిజం
తప్పు
14. రష్యా వెడల్పు దాని పొడువు కంటే ఎక్కువ
నిజం
తప్పు
15. స్కాట్లండ్ ఒక భాగం ఇంగ్లండ్లో
స్కాట్లండ్ ఇంగ్లండ్ పైన ఉంటుంది. అవి రెండు సంయుక్త రాజ్యం లో భాగాలు
నిజం
తప్పు
Save Your Stats
Your Next Quiz
How many countries do you know? In this quiz, you've got 15:00 to name as many as you can. Go!
Can you name the capitals cities of all 196 countries in the world?
Can you remember which squares have Jeppy the JetPunk fish inside them?
Drag the flag onto the correct state. Careful, though! One wrong move and the game ends.
6 Comments
+1
Level 68
Feb 26, 2023
ఆంగ్లదేశం ante England katha? Ithi ani pakisalo marchali
+1
Level 79
Feb 26, 2023
Antarjalanlo ఇంగ్లాండ్ ane ekkuvaga vadutaranukunta, kani desala perlu revise cesaka Englandki kuda check cesta
+1
Level 68
Jun 12, 2024
ur acting like a teviki mod

also గ్రీంలాండ్

+1
Level 68
Oct 16, 2024
lol u were being a teviki mod right there
+1
Level 79
Oct 16, 2024
frfr
+1
Level 68
Nov 23, 2024
fix such then