thumbnail

ఏ ఆంధ్ర నగరం?

ప్రతి ప్రశ్నకి ఏ ఆంధ్ర నగరం/నగరాలు వర్తిస్తాయి? సరైన సమాధానాలపై నొక్కండి.
Quiz by
Surajrocks99
Rate:
Last updated: February 21, 2025
You have not attempted this quiz yet.
First submittedFebruary 21, 2025
Times taken4
Average score46.7%
Report this quizReport
4:00
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
1. వీటిలో ఏ నాగరినికి ఒక విమానాశ్రయం ఉంది?
గుంటూరు
నెల్లూరు
కాకినాడ
విజయవాడ
2. సౌరము ఎక్కడ మొదటి సారి కనిపెట్టారు?
ఖమ్మం
గుంటూరు
ఏలూరు
రాజమహేంద్రవరం
3. కొండారెడ్డి బురుజు ఎక్కడ ఉంటుంది?
పుట్టపర్తి
నంద్యాల
అనంతపురం
కర్నూలు
4. వెంకటేశ్వర స్వామి ఉన్న ప్రత్యేక దేవాలయం ఎక్కడ ఉంది?
శ్రీకాళహస్తి
తిరుపతి
శ్రీశైలం
మంత్రాలయం
5. జగదాంబ సెంటర్ అనే చోట ఎక్కడ ఉంది?
విశాఖపట్నం
నెల్లూరు
విజయవాడ
గుంటూరు
6. గోదావరి నది మీద నగరం పేరు ఏమిటి?
అనకాపల్లి
రాజమహేంద్రవరం
కాకినాడ
ఏలూరు
7. వీటిలో ఏ నగరం అత్యుత్తరమైనది?
ఇచ్ఛాపురం
శ్రీకాకుళం
పలాస
పార్వతీపురం
8. ఏ ఊరు నల్లమల అరణ్యములో లేదు?
నర్సాపురం
మహానంది
నంద్యాల
శ్రీశైలం
9. విజయవాడ విమానాశ్రయం ఎక్కడ ఉంటుంది?
విజయవాడలోనే ఉంటుంది రా...
ఇబ్రహీంపట్నం
గన్నవరం
అమరావతి
10. ఏ పట్టణంలో జ్యోతిర్లింగం ఉంటుంది?
శ్రీకాళహస్తి
శ్రీశైలం
శ్రీహరికోట
శ్రీకాకుళం
11. నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఎక్కడ నిలబడతారు?
మంగళగిరి
పులివెండ్ల
పిఠాపురం
కుప్పం
12. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వారి ఉపగ్రహాలను ఎక్కడి నుండి అంతరిక్షానికి ప్రవేశపెట్టబడుతాయి?
టంగుటూరు
శ్రీహరికోట
మచిలీపట్టణం
కాకినాడ
13. "నువ్వు నేను" చిత్రంలోని "గాజువాక పిల్ల" పాటలో ఏ ఊరు లేదు?
సబ్బవరం
మామిడిపాలెం
మువ్వలపాలెం
సిరిపురం
14. ప్రకాశం బ్యారేజి ఎక్కడ ఉంది?
వినోదరాయునిపాలెం
విజయవాడ
ఒంగోలు
అనంతపురం
15. ఈ రాష్ట్రానికి రాజధాని ఏమిటి?
విశాఖపట్నం (అరేయ్ జగన్ ఏంట్రా ఇది?)
విజయవాడ
హైదరాబాదు
అమరావతి
Save Your Stats
Your Next Quiz
How many countries do you know? In this quiz, you've got 15:00 to name as many as you can. Go!
Can you name the ten Asian countries with the largest GDPs?
20 random countries have been removed from the map of the world! Can you identify them in 3 minutes?
Click the U.S. Presidents who were members of the Republican Party. But don't make any mistakes or the quiz will end instantly!
2 Comments
+1
Level 68
Feb 21, 2025
13/15
+1
Level 68
Feb 21, 2025
telangana version when