ఏ ఆంధ్ర నగరం? - Statistics

General Stats
  • This quiz has been taken 4 times
  • The average score is 7 of 15
Answer Stats
Question Answer % Correct
సౌరము ఎక్కడ మొదటి సారి కనిపెట్టారు? గుంటూరు
100%
కొండారెడ్డి బురుజు ఎక్కడ ఉంటుంది? కర్నూలు
100%
విజయవాడ విమానాశ్రయం ఎక్కడ ఉంటుంది? గన్నవరం
100%
వీటిలో ఏ నాగరినికి ఒక విమానాశ్రయం ఉంది? విజయవాడ
50%
వెంకటేశ్వర స్వామి ఉన్న ప్రత్యేక దేవాలయం ఎక్కడ ఉంది? తిరుపతి
50%
జగదాంబ సెంటర్ అనే చోట ఎక్కడ ఉంది? విశాఖపట్నం
50%
ఏ పట్టణంలో జ్యోతిర్లింగం ఉంటుంది? శ్రీశైలం
50%
నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఎక్కడ నిలబడతారు? కుప్పం
50%
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వారి ఉపగ్రహాలను ఎక్కడి నుండి అంతరిక్షానికి ప్రవేశపెట్టబడుతాయి? శ్రీహరికోట
50%
ప్రకాశం బ్యారేజి ఎక్కడ ఉంది? విజయవాడ
50%
ఈ రాష్ట్రానికి రాజధాని ఏమిటి? అమరావతి
50%
గోదావరి నది మీద నగరం పేరు ఏమిటి? రాజమహేంద్రవరం
0%
వీటిలో ఏ నగరం అత్యుత్తరమైనది? ఇచ్ఛాపురం
0%
ఏ ఊరు నల్లమల అరణ్యములో లేదు? నర్సాపురం
0%
"నువ్వు నేను" చిత్రంలోని "గాజువాక పిల్ల" పాటలో ఏ ఊరు లేదు? మామిడిపాలెం
0%
No matching quizzes found
Score Distribution
Percent of People with Each Score
Percentile by Number Answered
Your Score History
You have not taken this quiz