చ తో మొదలయ్యే పదాలు - Statistics

General Stats
  • This quiz has been taken 23 times
  • The average score is 11 of 15
Answer Stats
వివరణ పదం % Correct
వెలుతురు లేనప్పుడు ఇలాగా ఉంటుంది చీకటి
100%
రాజా, మంత్రి లాంటి పావులుతో ఆడే ఆట చదరంగం
95%
సఖి చెలియ
95%
పంచదార చక్కెర
90%
ఒక సైకిల్ కి రెండు ఉంటాయి చక్రం
85%
నీళ్లల్లో బతికే జంతువు చేప
85%
చిన్న కత్తి, కోయడం కోసం చాకు
80%
బంధువు చుట్టం
80%
స్థలము చోటు
80%
రంగులున్న మాట్లాడే పక్షి చిలుక
60%
వ్రాసిన గతం చరిత్ర
55%
కళ్ళు వాడు చూడు
55%
రాళ్ళు పై ఉలి వాడు చెక్కు
50%
ఒక రకమైన బట్టలు, అంగీ చొక్కా
50%
ఒక పసుపుపచ్చ రంగు పుష్పము చంపకం
5%
No matching quizzes found
Score Distribution
Percent of People with Each Score
Percentile by Number Answered
Your Score History
You have not taken this quiz