ఆరు మెట్ల విభజనం - తెలుగు జిల్లాలు

ఇచ్చిన వివరణ పట్టి ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణలోనా ఉన్న జిల్లా పేరు రాయండి. ఆ జిల్లా తో ఏదో సంబంధమున్న ఇతర జిల్లాను వివరిస్తాం, అది కూడా మీరు రాయాలి.
పచ్చ రంగు తో చూపిచ్చిన ప్రశ్నకే మీరు సమాధానం ఇవ్వాలి.
Quiz by
thread
Rate:
Last updated: February 14, 2025
You have not attempted this quiz yet.
First submittedFebruary 14, 2025
Times taken3
Average score41.7%
Report this quizReport
6:00
ఇక్కడ జిల్లా పేరు రాయండి
0
 / 24 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
సంబంధం
జిల్లా
అరకులోయ ఉన్న జిల్లా...
అల్లూరి సీతారామ రాజు
దానికి పేరిచ్చిన పురుషుడి పుట్టిన జిల్లా...
విశాఖపట్నం
దాని కంటే తక్కువ పరిమాణమున్న ఒకే ఒక జిల్లా...
హైదరాబాదు
అదే వర్ణం తో మొదలయ్యే పేరున్న జిల్లా...
హనుమకొండ
దాని పేర్లో చివరి ప్రత్యయం ఈ జిల్లా పేర్లో కూడా ఉంది:
నల్గొండ
అక్కడ నించి రాష్ట్ర సరిహద్దు దాటితే వచ్చే జిల్లా...
పల్నాడు
 
 
సంబంధం
జిల్లా
తిరుమల ఉన్న జిల్లా...
తిరుపతి
దాని తప్ప ఈ జిల్లాలోనే భారతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఐ.ఐ.టీ) ఉంది:
సంగారెడ్డి
దాని పేర్లో మొదటి అక్షరాన్ని మారిస్తే ఈ జిల్లా పేరు వస్తుంది:
రంగారెడ్డి
ఆ జిల్లాలో మొదలయ్యే హైదరాబాదు వెలి చుట్టు బాటు (ఔటర్ రింగ్ రోడ్) ఉత్తర కొన ఉన్న జిల్లా...
మేడ్చలు-మల్కాజ్గిరి
దాని దక్షిణ సరిహద్దైన మూసీ నదికి మూలమైన జిల్లా...
వికారాబాదు
అక్కడ నించి నైరుతి దిక్కులో వెళ్తే వచ్చే జిల్లా...
నారాయణపేట
 
 
సంబంధం
జిల్లా
ఆంధ్రలో అతిపెద్ద జనాభా ఉన్న జిల్లా...
ప్రకాశం
ఆ జిల్లానూ ఈ జిల్లానూ ఒకే దశాబ్దంలో ఏర్పడ్డాయి:
విజయనగరం
దాని పేర్లో మొదటి మూడు అక్షరాలు ఈ జిల్లా కేంద్ర కార్యాలయ నగరం పేర్లోనూ మొదటి మూడు అక్షరాలు:
ఎన్టీఆర్
అది ఈ జిల్లాలో భాగంగా ఉండేది:
కృష్ణా
అందులోని అతిపెద్ద ద్వీపం కంటే పెద్ద ద్వీపమున్న జిల్లా...
కోనసీమ
అది ఈ జిల్లా లో భాగంగా ఉందేది:
తూర్పు గోదావరి
 
 
సంబంధం
జిల్లా
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మామిడి రకం మూల జిల్లా...
నంద్యాల
అది ఈ జిల్లాలో భాగంగా ఉందేది:
కర్నూలు
దాని ప్రధాన నగరం నించి నది దాటి వెళ్తే వచ్చే జిల్లా...
జోగులాంబ గద్వాలు
దానిపేర్లోనూ ఈ జిల్లాపేర్లోనూ దేవీ పేర్లున్నాయి:
పార్వతీపురం మన్యం
దానికి తూర్పున జిల్లా...
శ్రీకాకుళం
ఆ జిల్లా మొదటి అక్షరం ఈ జిల్లా సామాన్య పేర్లో కూడా మొదటి అక్షరం:
శ్రీ సత్యసాయి
Save Your Stats
Your Next Quiz
Try to name the countries that have the greatest number of active military troops.
Can you guess the 24 most populated countries without getting ONE wrong?
Click on the names of the languages that actually exist without clicking any of the ones that don't.
Match these superhero names to their face, as depicted in Marvel comics.
4 Comments
+2
Level 79
Feb 14, 2025
తప్పులుంటే, ఏదైనా కష్టంగా ఉంటే దయచేసి చెప్పండి!
+2
Level 68
Feb 14, 2025
నాకు అంత జిల్లాలు తెలీవు, తెలిస్తే అంత తప్సీలు నాకు తెలీదు. కానీ పరీక్ష చాల బావుంది.
+2
Level 79
Feb 14, 2025
నెనర్లు
+1
Level 68
Feb 14, 2025
aru lankela duram, aru sambandala duram