సంస్కృతాన్ని అనువదించు

ఈ సంస్కృత పాదాలను అనువదించగలర?
*సంస్కృతం ద్వారా రాలేని ఏదైనా తెలుగు పదము పెట్టగలరు
Quiz by
Neodymium
Rate:
Last updated: December 5, 2024
You have not attempted this quiz yet.
First submittedDecember 5, 2024
Times taken2
Average score70.0%
Report this quizReport
4:00
ఇక్కడ వ్రాయండి
0
 / 20 guessed
The quiz is paused. You have remaining.
Scoring
You scored / = %
This beats or equals % of test takers also scored 100%
The average score is
Your high score is
Your fastest time is
Keep scrolling down for answers and more stats ...
సంస్కృత పదము
తెలుగు పదము*
నేత్ర
కన్ను
కర్ణ
చెవి
మత్స్య
చేప
కూర్మ
తాబేలు
జల
నీరు
రక్త
నెత్తురు
ఫల
పండు
ఆకాశ
నింగి/మిన్ను
సముద్ర
కడలి
నౌక
ఓడ
జ్వాల
నిప్పు
వృక్ష
చెట్టు
మరణ
చావు
అహం
నేను
పుష్ప
పువ్వు
అశ్వ
గుఱ్ఱం
మాస
నెల
నది
ఏరు
క్షీర
పాలు
హిమ
మంచు
Save Your Stats
Your Next Quiz
Can you name the thirty-two teams that play in the National Hockey League?
Drag the flag onto the correct country. Careful, though! One wrong move and the game ends.
Drag the pin onto the correct country. Careful, though! Three wrong moves and the game ends.
Which letters of the alphabet are NOT the first letter of a U.S. state?
3 Comments
+2
Level 63
Dec 6, 2024
9/20, క్విజ్ బాగుంది.

అసలు సంస్కృతం నుంచి మరి ఎక్కువ పదాలు వాడుతున్నాము. మన తెలుగు భాషలో అసలైన పదాలు వాడాలి.

+1
Level 68
Dec 6, 2024
ఇంత సేపు తెలుగులో ఉంటే అసలు పదమే

ధన్యవాదాలు

+1
Level 79
Dec 6, 2024
like a quarter of this quiz is more like melimi quiz you should change those words and stop with the bloody bandira shenanigans accept normal spellings at least and you should do ఏఱు if you want to play this game